Header Banner

బాబోయ్! ఆ టాబ్లెట్స్ వాడుతున్నారా! వైద్యుల సలహా లేకుండా తీసుకుంటే ఇక అంతే!

  Thu Apr 17, 2025 14:38        Health

భారతదేశంలో సాధారణంగా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సాధారణ ఆరోగ్య సమస్యల కోసం డాక్టర్లు తరచుగా డోలో 650 టాబ్లెట్‌ను సూచిస్తారు. దీనివల్ల ప్రజలు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సలహా లేకుండా స్వయంగా ఈ మందు వాడడం ప్రారంభించారు. పలు ఇంట్లో డోలో 650 ఒక సాధారణ ఔషధంగా మారిపోయింది.

 

కానీ డోలో 650ను మోతాదుకు మించి వాడటం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలు కలిగించవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఇది కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయినా, "డాక్టర్లు ఇస్తారని" అనే నమ్మకంతో అనేక మంది ఈ మందును గుడ్డిగా వాడుతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం, ప్రతి 10 మందిలో 5 మంది వైద్యులను సంప్రదించకుండానే డోలో 650ను వినియోగిస్తున్నారు, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.

 

ఇది కూడా చదవండినిజాయితీగా సమాధానం చెప్పడంతో 40 సెకన్లలోనే వీసా రిజెక్ట్.. ఓ భారతీయుడి ఆవేదన!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇదేందయ్యా ఇది.. కారు ఉండగానే రోడ్డు వేసేసిన కాంట్రాక్టర్.. కారణం తెలిస్తే పడిపడి నవ్వాల్సిందే!

 

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

 

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

 

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!

 

 భారీగా పడిపోయిన రియల్ ఎస్టేట్.. తలపట్టుకున్న డెవలపర్లు! ఇక వారికి నిరాశేనా?

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

 

ఫార్మా రంగంలో శిక్షణతో పాటు ఉద్యోగావకాశం! ఇప్పుడే అప్లై చేసుకోండి!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Dolo650Awareness #UseMedicineResponsibly #AvoidSelfMedication #ParacetamolFacts #LiverHealthMatters